చేపల పులుసు ఇలా చేస్తే మూడ్రోజులైనా చెక్కు చెదరదు.. కమ్మగా లాగించేస్తారు

Updated on: Aug 14, 2026 | 8:07 PM

చేపల పులుసు ఇలా చేస్తే మూడు రోజులు వరకు ఇది తాజాగా ఉంటుంది. అసలు కొంచం కూడా పాడవ్వదు. మీరు వండుకునే కూరలో ఇవి వేస్తే చాలు ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి, అస్సలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

2 / 5
కూర తయారీ విధానం : మీరు వండే కూరల్లో ముందుగా పులుపు చూసుకోవాలి. ఇంకా దీనిలో చింతపండు కూడా కరెక్ట్ గా ఉండాలి. ఇంకా దీనిలో ఈ నూనె పైకి  తేలేలా దీనిని మరిగించాలి. ఇంకా దీనిలో అల్లం-వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించి పచ్చివాసన పోయే వరకు స్టవ్ మీదే దీనిని ఉంచాలి.

3 / 5
కూర తయారీ విధానం స్టెప్ 1 : ఉడికించిన తర్వాత దీనిలో గరిట పెట్టకుండా దీనిని పట్టుకుని గిరా గిరా తిప్పుతూ పక్కన పెడితే నిల్వ ఉంటుంది. ఇంకా దీనిలో చేప ముక్కలకు మీరు సరిపడా ఉప్పు, ఇంకా పసుపు కూడా పట్టించి వీటిని కాసేపు పక్కన పెట్టాలి. అప్పుడు ఇది మంచి టేస్ట్ వస్తుంది.

4 / 5
కూర తయారీ విధానం స్టెప్ 3 : ఈ నూనెలో మెంతులు, కొద్దిగా ఆవాలు కూడా వేసి దీనిని పోపు పెట్టి ఉల్లిపాయ పేస్ట్ ను కూడా   వేయించాలి. ఇంకా దీనిలో చింతపండు రసం, సరిపడా కారం, ఇంకా ఉప్పు కూడా వేసి పులుసును బాగా మరగనివ్వాలి. ఇది పులుసు మరిగిన తర్వాత  మీడియం మంట మీద ఉంచి ఉడికించాలి.

5 / 5
కూర తయారీ విధానం స్టెప్ 3 : ఈ కూరను దించే ముందు దీనిలో కొద్దిగా మెంతుల పొడి, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి దీనిలో  వేసి మంచిగా కలపాలి.ఈ పద్ధతిలో  చేపల పులుసు చేస్తే మూడ్రోజులైనా చెక్కు చెదరదు.. కమ్మగా లాగించేస్తారు. అంత రుచిగా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us