ఆలూ చిప్స్ ఎక్కువగా తింటున్నారా..! అయితే మీ పని ఔట్‌.. ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి..?

|

Apr 12, 2021 | 10:00 AM

Side Effects of Eating Chips : ఆలూ చిప్స్ అంటే యూత్‌కి యమ క్రేజ్.. నిత్యం చేతిలో లేస్ ప్యాకెట్ పట్టుకొని తింటూ ఉంటారు. ఆఫీసులో అయితే మరీను.. కానీ చిప్స్ వల్ల శరీరానికి ఎంత నష్టమో తెలుసుకుంటే అందరు షాక్‌ అవుతారు..

1 / 4
ఆలు చిప్స్ తింటుంటే తినాలనిపించే పుడ్‌.. ఒకటి, రెండు తిని వదలం ప్యాకెట్ మొత్తం లాగించేస్తాం కానీ ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఒక అధ్యయనంలో చిప్స్ ఎక్కువగా తినేవారు తొందరగా చనిపోతారట..!

2 / 4
పిండి పదార్థాలు, ప్రోటీన్లలతో పోలిస్తే కొవ్వులు శరీరంలో నెమ్మదిగా జీర్ణం అవుతాయి. కొవ్వుతో ఉండే ఆలూ చిప్స్ త్వరగా జీర్ణం కావు. అందుకే కడుపునొప్పి లాంటి సమస్యలు ఏర్పడతాయి.

3 / 4
చిప్స్‌ తింటే బాడీలో చెడు కొలస్ట్రాల్ ఎక్కువగా పెరుగుతుంది. గుండెకు సరిగ్గా రక్త సరఫరా జరగదు. అల్జీమర్స్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశం..

4 / 4
బాడీలో ఇమ్యూనిటీ శక్తిని నాశనం చేస్తుంది. మంచి బ్యాక్టీరియాని చంపేస్తుంది.. ఫలితంగా రకరకాల రోగాలు అటాక్ అవుతాయి.