
సాధారణంగా భక్తితో పూజలు చేసే వాళ్లు ఉగాది రోజున నాన్‌వెజ్ ను ముట్టరు. అసలు ఇంట్లోకి కూడా తీసుకురారు. పూజలు అయిపోయాక ఎలాంటి పట్టింపులు పట్టించుకోని వాళ్ళు టిన్ తినేస్తారు.

ఉగాది రోజున కొన్ని ఏరియాల్లో నాన్‌వెజ్ మాత్రమే తినేవాళ్లు కూడా ఉన్నారు. ఇది తాత ముత్తాతల నుంచి వారికి ఈ అలవాటు ఉంటుంది. కాబట్టి , ఇలాంటి వారిని మీరు తినొద్దు అని చెప్పలేమని పండితులు చెబుతున్నారు.

ఇంకొందరు ఈ రోజున ఉగాది పచ్చడి ,ప్రసాదాలు, కూరగాయలు చేసినవి మాత్రమే తింటారు. వీరు కూడా చాలా కఠినంగా కొన్ని నియమాలను పాటిస్తారు. ఇలాంటి అస్సలు నాన్ వెజ్ తినొద్దని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కానీ, గ్రహ సంచారాలు జరిగినప్పుడు కానీ, రెండు రాశుల వారికీ అశుభంగా ఉండనుంది. కొత్త ఏడాది ఉగాది ఈ రాశుల వారి జీవితాలు మారిపోనున్నాయి. అంటే, ప్రతి పనిలో అడ్డంకులు వస్తాయి. ఏవి కూడా ముందుకు వెళ్లవు.

జ్యోతిష్యంలో శని ప్రభావం ఎవరి మీద పడినా చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి రాహు–కేతు గ్రహ మార్పులు వలన కూడా మనుషుల జీవితాలు నాశనం అవుతాయి. అలాగే, వీరికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవ్వనుంది. మరి, ఆ రెండు రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..