రైతన్న చిట్కాతో ఇంట్లోనే ఈ టమాటా మొక్కల్ని పెంచొచ్చు.. ఆ కాపుకు గంపలు నిండేలా టమాటాలు

Updated on: May 23, 2026 | 6:04 PM

రైతన్న చెప్పిన చిట్కాలతో టమాటా మొక్కలను ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. తెలిసిందే కదా మార్కెట్‌లో ఒక రోజు ధరలు పెరిగితే ఇంకో రోజు పూర్తిగా తగ్గుతాయి. ఇంకా టమాటా ధరలు ఎప్పుడూ మారుతుండంతో కొందరు ఇంటి మేడపైన, బాల్కనీలోనే కానీ మొక్కలు పెంచుతున్నారు.

1 / 5
మీ ఇంటి బయట కానీ లోపల కానీ కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా  రైతన్న చెప్పిన చిట్కాలతో టమాటా మొక్కలను ఇంట్లోనే ఈజీగా   పెంచుకోవచ్చు. తెలిసిందే కదా మార్కెట్‌లో ఒక రోజు ధరలు పెరిగితే ఇంకో రోజు పూర్తిగా తగ్గుతాయి. ఇంకా టమాటా ధరలు ఎప్పుడూ మారుతుండంతో కొందరు  ఇంటి మేడపైన, బాల్కనీలోనే కానీ  మొక్కలు పెంచుతున్నారు.

2 / 5
 ఇటీవలే కాలంలో టమాటా సాగు చేయడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. మీరు సరైన విత్తనాలు తీసుకుని కుండీల్లో కానీ 
 గ్రో బ్యాగ్‌ల్లో కానీ వీటిని జాగ్రత్తగా నాటితే  మొక్కలు పెరిగి మంచి కాపు కాస్తాయి. అయితే, మీరు ఎర్రమట్టి, పశువుల ఎరువును కలిపితే   మొక్కలు బలంగా మారి కొద్దీ రోజుల్లనే ఎదుగుతాయి.

ఇటీవలే కాలంలో టమాటా సాగు చేయడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. మీరు సరైన విత్తనాలు తీసుకుని కుండీల్లో కానీ గ్రో బ్యాగ్‌ల్లో కానీ వీటిని జాగ్రత్తగా నాటితే మొక్కలు పెరిగి మంచి కాపు కాస్తాయి. అయితే, మీరు ఎర్రమట్టి, పశువుల ఎరువును కలిపితే మొక్కలు బలంగా మారి కొద్దీ రోజుల్లనే ఎదుగుతాయి.

3 / 5
నీళ్లు రెండు సార్లు పోయాలి:  టమాటా మొక్కలకు నీటితో పాటు  ఎండ కూడా అవసరం అలాగే తగినంత సూర్యరశ్మి ఉండేలా చూసుకోవాలి. ఉదయం ఒకసారి  లేదా సాయంత్రం ఒకసారి ఈ మొక్కలకు  నీరు పోస్తే చాలు మొక్కలు వాడిపోకుండా ఉంటాయి. నాటిన  15 రోజులకు సేంద్రియ ఎరువులు వేస్తే మొక్కలు బాగా పెరిగి కాయలు బాగా పడతాయి

4 / 5
బియ్యం కడిగిన నీరు వీటికి పోయండి : మొక్కలకు పూత వచ్చిన తరవాత ఈ సమయంలో బియ్యం కడిగిన నీరు పోస్తే కాయలు కాస్తాయని , కాపు కూడా పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఇంకా మీరు సరైన విధంగా వీటిని పెంచితే  ఒకే మొక్క నుంచి మీరు డజన్ల కొద్దీ టమాటాలు నాలుగు రోజులకొకసారి ఈ కాయలను  కోయవచ్చు.

5 / 5
Tomoto 5

Tomoto 5

Follow Us