
అమ్మాయిల్లో కొందరికి జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. దీని కోసం మెడిసిన్స్ కూడా వాడుతారు. అయితే, దీనికి గల కారణాలు ఏంటనేది తెలుసుకోరు. కొన్ని సర్వేల్లో నమ్మలేని నిజాలు బయట పడ్డాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

చక్కెర ఫుడ్స్: చాలా మంది బయట ఫుడ్స్ ఎక్కువగా తింటారు. ఇది అందరికి పడవు. వీటిని ఎక్కువగా తినడం వలన జుట్టు రాలడం మొదలవుతుంది. అలాగే, పెరగకుండా అయిపోతుంది.

ప్రాసెస్ చేసిన నాన్ వెజ్: మనం తినే వాటిలో కొన్ని రకాల నాన్ వెజ్ ప్రాసెస్ చేయబడతాయి. ఇది తెలుసుకోకుండా అమ్మాయిలు టేస్ట్ బావుందంటూ తినేస్తారు. దీని వలన జుట్టు రాలి పోతుంది.

సోడియం ఫుడ్స్ : ఉప్పు అధికంగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వలన జుట్టు బలహీనపడుతుంది. కాబట్టి, వీటిని ఎంత తక్కువ తీసుకుంటే అంతమంచిది .

కూల్ డ్రింక్స్: కూల్ డ్రింక్స్ జుట్టు ఆరోగ్యాన్ని చాలానే దెబ్బతీస్తాయి. కాబట్టి, వీటిని ఎక్కువగా తాగకండి