Anupama Parameswaran: ఈ విశ్వంలో ప్రతి అందం ఈమెకు దాసోహం అవుతుందేమో అనిపించేలా అనుపమ

|

Feb 28, 2023 | 4:04 PM

అనుపమ పరమేశ్వరన్ ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రేమమ్‌ సినిమాతో వెండి తెరకు పరిచమైంది అందాల నటి అనుపమ పరమేశ్వరన్‌. తొలి సినిమాతోనే అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది ఈ బ్యూటీ

1 / 5
అనుపమ పరమేశ్వరన్ ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

2 / 5
ప్రేమమ్‌ సినిమాతో వెండి తెరకు పరిచమైంది అందాల నటి అనుపమ పరమేశ్వరన్‌. తొలి సినిమాతోనే అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది ఈ బ్యూటీ

3 / 5
అనంతరం ‘అఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ ఇక్కడ కూడా మంచి అవకాశాలు దక్కించుకుంది

4 / 5
వరస విజయాలతో తెలుగుకు వచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ అమ్మడి ఎక్స్ప్రెషన్స్ కి ఫాలోయింగ్ విపరీతంగా ఉంది

5 / 5
రింగురింగుల ముంగురులు ఉన్న చిన్నది.. తన అందం, అభినయంతో అలా మాయ చేస్తుంది. గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మెప్పిస్తూ దూసుకుపోతుంది ఈ చిన్నది