అందుకే ఆల్కాహాల్ జోలికి పోకుండా ఉండటం మంచిది. ఇక కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు, పీజాలు, చీజ్, బటర్, నూనె పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. తద్వారా చర్మం ముడతలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే వీలైనంత లైట్ ఆయిల్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. స్వీట్లు, కేకులు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి.