నూనె లేకుండా టమాటా ఆవకాయ ఇలా చేస్తే.. నెలల తరబడి నిల్వ

Updated on: Jun 27, 2026 | 2:31 PM

టమాటా ఆవకాయ వినడానికి కొంచం కొత్తగా ఉన్నా, కానీ చేసి తింటే రుచిగా ఉంటుంది. మీరు ఈ పచ్చడిలో నూనె వేయరు కాబట్టి మంచిగా అందరూ తినొచ్చు. ఇంకా ఇది టిఫిన్స్ లోకి కూడా అదిరిపోతోంది. మీరు మీ ఇంట్లో తప్పక ట్రై చేసి దీనిని తినండి. మూడో రోజు నుంచి వేడి అన్నంలో తినొచ్చు .

1 / 5
 టమాటా ఆవకాయకు  కావాల్సిన పదార్దాలు:  అరకిలో టమోటాలు, మెంతి గింజలు, రుచికి సరిపడా ఉప్పు,                                                                                                                                                       50 గ్రాముల చింతపండు , పావు టీ  స్పూన్  పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ ఎర్ర కారం పొడిను తీసుకోవాలి. మసాలా కోసం
 ఒక టేబుల్ స్పూన్ ఆవాలు , అర టేబుల్ స్పూన్  మెంతులు, ఇంకా ఇంగువ ,  నాలుగు ఎర్ర మిరపకాయలను  తీసుకోవాలి.

టమాటా ఆవకాయకు కావాల్సిన పదార్దాలు: అరకిలో టమోటాలు, మెంతి గింజలు, రుచికి సరిపడా ఉప్పు, 50 గ్రాముల చింతపండు , పావు టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ ఎర్ర కారం పొడిను తీసుకోవాలి. మసాలా కోసం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు , అర టేబుల్ స్పూన్ మెంతులు, ఇంకా ఇంగువ , నాలుగు ఎర్ర మిరపకాయలను తీసుకోవాలి.

2 / 5

టమాటా ఆవకాయ తయారి విధానం: ముందుగా మీరు పండిన టమాటాలను తీసుకుని వాటిని బాగా కడిగి,  ఫ్యాన్  కింద ఆరబెట్టి  వీటిని   చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా  ఇదే గిన్నెలో కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ పసుపు కలిపి 5 నుంచి 6 గంటల పాటు వీటిని పక్కన ఉంచాలి. ఇలా చేస్తే ముక్కలు కొంచం గట్టిగా అవుతాయి

3 / 5

టమాటా ఆవకాయ తయారి విధానం స్టెప్  1 : ఆ తర్వాత వీటి నుంచి వచ్చిన  నీటిని కూడా వేరు చేసి టమాటా ముక్కలను కొద్దిసేపు  ఆరబెట్టాలి. ఇక  ఇప్పుడు కొద్దిగా  ఆవాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, అర టేబుల్ స్పూన్ మెంతుల పొడి వేసి బాగా కలపాలి. ఈ     పొడి పచ్చడి చెడిపోకుండా, ఎక్కువ రోజులు  నిల్వ ఉంచుతుంది.

4 / 5

టమాటా ఆవకాయ తయారి విధానం స్టెప్  2  : ఇంకా ఈ  వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి చేతితో  అన్ని  కలిసేలా చేయాలి. ఇక ఇప్పుడు  ఒక పాన్‌లో కొద్దిగా  నువ్వుల నూనె చేసి , అది బాగా వేడయ్యాక  దీనిని చల్లారనివ్వాలి. ఈ చల్లారిన నూనెలో టమాటా ఆవకాయ వేసి     మిక్స్ అయ్యేలా దీనిని మంచిగా  కలపాలి.  వేయించిన ఆవాలు, రెండు ఎండుమిర్చి, కరివేపాకు కూడా పచ్చడిలో కలపాలి.

5 / 5

పచ్చడి  మొత్తం అయిపోయాక పొడిగా ఉన్న గాజు సీసాలో పెట్టి  రెండు, మూడు  రోజులకొకసారి తిప్పుకోవాలి .మీరు ఈ పచ్చడిలో నూనె వేయరు కాబట్టి  మంచిగా అందరూ  తినొచ్చు. ఇంకా ఇది టిఫిన్స్ లోకి  కూడా అదిరిపోతోంది. మీరు మీ  ఇంట్లో  తప్పక ట్రై చేసి  దీనిని తినండి. మూడో రోజు నుంచి వేడి అన్నంలో తినొచ్చు .

Follow Us