5 / 6
ప్రయోజనాలు: అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. జింజెరాల్ కలిగి ఉంటుంది.. ఇది నిద్ర హార్మోన్లను విడుదల చేయడంలో సహాయపడుతుంది. లైకోరైస్.. మనస్సును ప్రశాంతపరుస్తుంది, మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దాల్చినచెక్క.. నిద్ర చక్రాన్ని సరిచేయడంలో సహాయపడుతుంది. అశ్వగంధ ఆందోళన నుండి ఉపశమనం, శరీరానికి విశ్రాంతినిస్తుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.