Monsoon Foods: వర్షాకాలంలో ఈ ఆహార అలవాట్లకి దూరంగా ఉండండి.. లేదంటే ప్రమాదం మీ చెంతనే..

Updated on: Jul 05, 2023 | 4:57 PM

వర్షాకాలంలో కొన్ని ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోకుంటే వ్యాధుల బారిన పడి ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వర్షాలు బాగా కురిసే సమయంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. వర్షాకాలంలో తినకూడని ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.

1 / 6

2 / 6
లేదంటే దానిలోని బ్యాక్టీరియా కారణంగా అనే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అలాగే రోగనిరోధక శక్తి మీద ప్రభావం చూపుతాయి. అందుకే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. వైద్య నిపుణులు తెలిపిన ఆ ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.

3 / 6
పుల్లటి ఆహారాలు: పులుపుగా ఉండే చింతపండుతో చేసిన ఆహారాలు పక్కన పెట్టేస్తే మంచిదంటున్నారు నిపుణులు. పుల్లని ఆహారాలు శరీరంలోని నీటిని నిలుపుకోవడానికి కారణమవుతాయి. దాని వల్ల శరీరం ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. పుల్లటి ఆహారాలు జ్వరానికి కూడా కారణంగా ఉంటాయి.

4 / 6
జ్యూస్: సాధారణంగా రోడ్డు పక్కన ఉండే పండ్ల రసాలను చాలా మంది సేవిస్తుంటారు. జ్యూస్‌ స్టాల్స్‌ వారు పండ్లను ముందే కోసి పెట్టుకుంటారు. ఇలాంటి జ్యూస్ వల్ల బాక్టీరియా పెరిగి రోగాల బారిన పడాల్సి వస్తుంది. కాబట్టి జ్యూస్ తాగాలనుకుంటే అప్పుడే కోసిన పండ్లతో ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిది.

5 / 6
సముద్ర ఆహారం: వర్షాకాలంలో చేపలను పెంచుతారు. అలాంటి సమయాల్లో సముద్ర ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. అలాగే రోడ్ల పక్కన ఉండే చాట్‌భండార్‌, సమోసా లాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే వర్షాకాలంలో ఈగలు అధికంగా ఉంటాయి కాబట్టి వాటిపై వాలి మనకు ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంది.

6 / 6
ఆకు కూరలు: ఆకు కూరలు వర్షాకాలంలో కొన్ని రోజుల పాటు తినకుండా ఉంటే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆకు కూరల్లో తేమ ఎక్కువగా కారణంగా కారణంగా సూక్ష్మ క్రిములు నిలిచి ఉంటాయి. అందుకే వాటికి దూరంగా ఉండటం మంచిది. కాలానుగుణంగా సరైన కూరగాయలను ఎంచుకోవడం మంచిది.