Chicken: చికెన్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా..? తినే ముందు అసలు నిజాన్ని తెలుసుకోండి..

|

Aug 12, 2023 | 9:56 PM

Chicken increase cholesterol: చికెన్ అనగానే చాలామంది లొట్టలేసుకుంటూ తింటారు. అయితే చికెన్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా..? లేదా..? అనే సందేహం చాలామందిలో కలుగుతుంటుంది. : కొలెస్ట్రాల్ పెరగడం ఆరోగ్యానికి మంచిది కాదు, ఎందుకంటే ఇది అధిక BP, గుండెపోటు మరియు మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణంగా భారతదేశంలో, శాకాహారుల కంటే మాంసాహారం తినే వారి సంఖ్య ఎక్కువ.

1 / 6
Chicken increase cholesterol: చికెన్ అనగానే చాలామంది లొట్టలేసుకుంటూ తింటారు. అయితే చికెన్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా..? లేదా..? అనే సందేహం చాలామందిలో కలుగుతుంటుంది. : కొలెస్ట్రాల్ పెరగడం ఆరోగ్యానికి మంచిది కాదు, ఎందుకంటే ఇది అధిక BP, గుండెపోటు మరియు మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణంగా భారతదేశంలో, శాకాహారుల కంటే మాంసాహారం తినే వారి సంఖ్య ఎక్కువ. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16 ప్రకారం భారతదేశంలో 78 శాతం మంది మహిళలు.. 70 శాతం మంది పురుషులు మాంసాహారం తింటారని తేలింది. అటువంటి పరిస్థితిలో, చికెన్ చాలా మంది ప్రజల.. ఎంపిక ఎందుకంటే ఇందులో రెడ్ మీట్ కంటే తక్కువ కొవ్వు ఉంటుంది. ఇంకా ధర కూడా ఎక్కువ ఉండదు.. సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. అయితే చికెన్ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా లేదా అనేది.. ఇప్పటికీ అతిపెద్ద ప్రశ్నగా ఉంది.. అది నిజమో.. కాదో తెలుసుకుందాం.

2 / 6
నాన్ వెజ్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది: రెడ్ మీట్‌ (మటన్) లో ఉండే సంతృప్త కొవ్వు కారణంగా, కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. కాబట్టి చాలా మంది డైటీషియన్లు చికెన్‌ను నాన్-వెజ్ ఐటెమ్‌ల కంటే ఎక్కువ ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు. చికెన్ తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు తీరుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఏదైనా ఎక్కువగా తినడం హానికరం, చికెన్ విషయంలో కూడా అదే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

3 / 6
చికెన్ తినడం ప్రయోజనకరమా లేదా హానికరమా?..  చికెన్ మీ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది లేదా హానికరంగా ఉంటుందా.. అనే దానిని పరిశీలిస్తే.. ఈ నాన్-వెజ్ ఐటెమ్‌ను ఎలా వండుతారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ సంతృప్త కొవ్వు ఉన్న చికెన్ వంటలో మీరు ఎక్కువ నూనెను ఉపయోగించినట్లయితే, అది కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

4 / 6
చికెన్‌లో లభించే పోషకాలు: ప్రోటీన్ - 27.07 గ్రాములు, కొలెస్ట్రాల్ - 87 మిల్లీగ్రాములు, కొవ్వు - 13.5 గ్రాములు, కేలరీలు - 237 మిల్లీగ్రాములు, కాల్షియం - 15 మిల్లీగ్రాములు, సోడియం 404 మిల్లీగ్రాములు, విటమిన్ ఎ - 160 మైక్రోగ్రాములు, ఐరన్ - 1.25 మిల్లీగ్రాములు ఉంటుంది.

5 / 6
ఈ చికెన్ వంటకాలతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది: మీరు చికెన్ తయారీలో ఎక్కువ వెన్న, నూనె లేదా ఏదైనా ఇతర సంతృప్త కొవ్వును ఉపయోగిస్తే, అప్పుడు స్పష్టంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బటర్ చికెన్, చికెన్ చాంగ్జీ, కడాయి చికెన్, ఆఫ్ఘని చికెన్ తింటే లావు పెరుగుతారు.

6 / 6
వీటితో కొలెస్ట్రాల్ మెయింటెయిన్: చికెన్ తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకూడదని మీరు కోరుకుంటే.. దీని కోసం మీరు చికెన్ సూప్, తక్కువ నూనెలో చేసిన చికెన్ తందూరీ, బొగ్గుపై వండిన చికెన్ కబాబ్స్, మండి లాంటి కొన్ని ప్రత్యేక వంటకాలను ఎంచుకోవచ్చు. ఈ ఆహార పదార్థాలన్నింటిలో వంటనూనె, వెన్న వాడకం చాలా తక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి పెద్దగా హాని కలగదు.