ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు:
ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని టీతోపాటు కలిపి అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే టీలో టానిన్లు, ఆక్సలేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆహారంలోని ఐరన్ ను ఎక్కువగా గ్రహించడాన్ని నిరోధిస్తాయి. ఐరన్ ఎక్కువగా ఉండే గింజలు, పచ్చిఆకుకూరలు, ధాన్యాలు, కాయధాన్యాలు, త్రుణధాన్యాలతను టీతో కలిపి తినకూడదు.