1 / 5
రోజంతా పని ఒత్తిడి, కుటుంబ టెన్షన్.. ఇవన్నీ మన మనస్సుపై ప్రభావం చూపుతాయి. దాని ఫలితాలు మన ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటాయి. మనసు బరువెక్కితే శరీరం కూడా అలసిపోతుంది. దీనికి కారణం శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడమే. కాబట్టి మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే శరీరం నుంచి టాక్సిన్స్, కాలుష్య కారకాలను వదిలించుకోవడం మంచిది.