Delhi Lock Down: లాక్ డౌన్ విధించడంతో వైన్ షాపుల వద్ద ఎగబడ్డ మందుబాబులు!

ఢిల్లీ లో మందుబాబులు వైన్ షాపుల వద్ద క్యూ కట్టారు. లాక్ డౌన్ విధిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన వెలువడిన వెంటనే ఢిల్లీ లో వైన్ షాపులన్నీ కిక్కిరిసిపోయాయి.

|

Updated on: Apr 19, 2021 | 5:54 PM

దేశ రాజధాని ప్రాంతంలో కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఆరు రోజుల లాక్‌డౌన్‌ విధిస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నిర్ణయం తీసుకున్నారు.

1 / 4
ఢిల్లీలో ఇవాళ  రాత్రి 10 నుంచి వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకూ లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది. కరోనా కట్టడి కోసం అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేజ్రీవాల్‌ వెల్లడించారు.

2 / 4
మరోవైపు లాక్‌డౌన్‌ ప్రకటనతో ఢిల్లీలో మద్యం దుకాణాలకు జనం ఒక్కసారిగా పోటెత్తారు.

3 / 4
పలు చోట్ల భౌతిక దూరం, మాస్కులు ధరించకుండా పెద్దసంఖ్యలో బారులు తీరడం గమనార్హం. మద్యం దుకాణాల నిర్వాహకులు కూడా వారిని నియంత్రించ లేకపోతున్నారు.

4 / 4
Follow us
Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం

రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్

ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..

IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!

క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.

నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.

ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!

మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!

శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!

కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..