Heath Streak: క్యాన్సర్‌తో బక్కచిక్కిపోయి.. ఆఖరి రోజుల్లో గుర్తుపట్టలేకుండా మారిపోయిన హీత్‌ స్ట్రీక్‌

|

Sep 03, 2023 | 3:19 PM

జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌, లెజెండరీ ఆల్‌ రౌండర్‌ హీత్ స్ట్రీక్‌ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆయన ఆదివారం తుదిశ్వా స విడిచారు. ఈ దుర్వార్తను అతని సతీమణి నడైన్‌ స్ట్రీక్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

1 / 5
జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌, లెజెండరీ ఆల్‌ రౌండర్‌ హీత్ స్ట్రీక్‌ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆయన ఆదివారం తుదిశ్వా స విడిచారు. ఈ దుర్వార్తను అతని సతీమణి నడైన్‌ స్ట్రీక్‌ సోషల్‌ మీడియా వేదికగా ధ్రువీకరించారు.

2 / 5
ఈ సందర్భంగా హీత్‌ స్ట్రీక్‌ తో ఆఖరి రోజుల్లో గడిపిన క్షణాలను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసుకున్నారు నడైన్‌ స్ట్రీక్‌.  ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియా లో వైరలవుతున్నాయి. వీటిని చూసి క్రికెట్‌ ఫ్యాన్స్‌ నివ్వెరపోతున్నారు.

3 / 5
క్రికెట్‌ ఆడే రోజుల్లో భారీ దేహ ధారుడ్యంతో కనిపించిన హీత్‌ స్ట్రీక్‌.. ఆఖరి రోజుల్లో మాత్రం తీవ్రంగా బక్కచిక్కిపోయారు. చాలామంది ఈ ఫొటోలను మొదటిసారి చూసినప్పుడు గుర్తుపట్టలేదు.

4 / 5
హీత్‌ స్ట్రీక్‌ ఫొటోలను చూసి క్రికెటర్లు, అభిమానులు ఎమోషనల్‌ అవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ నివాళి అర్పిస్తున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

5 / 5
ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గానూ జింబాబ్వే జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించారు హీత్‌ స్ట్రీక్‌.  65 టెస్టుల్లో 216 వికెట్లు, 11 అర్ధ సెంచరీలు, 189 వన్డేల్లో 239 వికెట్లు, 13 అర్ధసెంచరీలు చేశారు. ఐపీఎల్‌లోనూ కేఆర్‌కే టీంకు సేవలందించారు.