ఇంటరాక్టివ్ అవెన్యూ ప్రకారం, విరాట్ కోహ్లీ IPL 2023లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ ఏకంగా 7 మిలియన్ల సార్లు సోషల్ మీడియాలో ప్రస్తావించబడ్డాడు. అసలు ఇంటరాక్టివ్ అవెన్యూ రిపోర్ట్‌లో ఏయే ఆటగాళ్లు టాప్ 5లో ఉన్నారంటే..?
1. విరాట్ కోహ్లీ(RCB): 7 మిలియన్ల సోషల్ మీడియా మెన్షన్లు.
2. MS ధోని(CSK): 6 మిలియన్ల సోషల్ మీడియా మెన్షన్లు.
3. రోహిత్ శర్మ(MI): 3 మిలియన్ల సోషల్ మీడియా ప్రస్తావనలు.
4- శుభమన్ గిల్(GT): 1 మిలియన్ సోషల్ మీడియా ప్రస్తావనలు.
5- రవీంద్ర జడేజా(CSK): 1 మిలియన్ సోషల్ మీడియా మెన్షన్లు.