IPL 2025: తన్నితే బూరెల బుట్టలో పడ్డట్టు.. ఈ 7గురు ప్లేయర్స్‌కి ఐపీఎల్ జాక్‌పాట్

Updated on: Apr 16, 2025 | 6:08 PM

ఐపీఎల్ 2025 కొందరు వెటరన్ ప్లేయర్స్‌కి ప్రాణం పోసింది. గత కొన్నేళ్ళుగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు నోచుకోని ఈ ఆటగాళ్లు.. ఇప్పుడు అద్భుత ఆటతో మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. మరి ఆ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూసేద్దాం.

1 / 8
IPL 2025 ఏడుగురు ఆటగాళ్లకు ఒక వరంలా మారింది. ఎన్నేళ్ల నుంచి ఎదురుచూస్తున్న వారి నిరీక్షణ.. ఇప్పటికి సఫలీకృతం అయింది. జీరో నుంచి హీరోగా అయ్యారు ఈ ఏడుగురు ప్లేయర్స్. వారెవరో ఇప్పుడు తెలుసుకుందామా..

2 / 8
 మహేంద్ర సింగ్ ధోని, కర్ణ్ శర్మ, జోఫ్రా ఆర్చర్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్, క్వింటన్ డికాక్, యుజ్వేంద్ర చాహల్ ఈ లిస్టులో ఉన్నారు. విజయాల్లో కీలక పాత్ర పోషించి వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కించుకున్నారు.

3 / 8
IPL 2025లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతోన్న కర్ణ్ శర్మ.. సుమారు 8 సంవత్సరాల తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. అతడు చివరిసారిగా IPL 2017లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు.

4 / 8
కర్ణ్ శర్మతో పాటు IPL 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న జోఫ్రా ఆర్చర్ కూడా 7 సంవత్సరాల తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. అటు జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా 2-3 సీజన్లలో ఐపీఎల్ ఆడలేదు.

5 / 8
రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన నితీష్ రాణా 4 సంవత్సరాల తర్వాత IPL 2025లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. అతను చివరిసారిగా KKR తరపున ఆడినప్పుడు ఈ అవార్డును సాధించాడు.

6 / 8
మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2025లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. అంతకముందు 2019 తర్వాత తొలిసారిగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సాధించాడు ధోని.

7 / 8
డికాక్ మాదిరిగానే మూడు సంవత్సరాల తర్వాత పంజాబ్ కింగ్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.

8 / 8
Ipl 2025 4 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ 2025లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు శ్రేయాస్ అయ్యర్. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన క్వింటన్ డికాక్‌కు కూడా 3 సంవత్సరాల తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు వరించింది.7