
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఉమెన్స్.. ఖాళీ సమయంలో లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సరదాగా తిరుగుతూ ఫొటోలకు ఫోజులిస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు.

ఇంగ్లండ్ లో సరదాగా ఎంజాయ్ చేస్తోన్న ప్రియా పునియా..

బ్రిస్టల్ లో ఎంజాయ్ చేస్తోన్న జులన్ గో స్వామి, హర్మన్ ప్రీత్ కౌర్

వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో స్మృతి మంధాన

బ్రిస్టల్ లోని ఆస్టన్ కోర్ట్ ఎస్టేట్ వద్ద టీమిండియా వికెట్ కీపర్ కం బ్యాటర్ తాన్యా భాటియా