Sreesanth: తిరుమల శ్రీవారి సేవలో టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్.. భార్యాబిడ్డలతో కలిసి స్వామివారికి మొక్కులు.. ఫొటోస్

Updated on: Apr 29, 2025 | 5:03 PM

టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ చాలా రోజుల తర్వాత బయట కనిపించారు. అతను తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. మంగళవారం (ఏప్రిల్ 29) ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నాడు.

1 / 5
టీమిండియా మాజీ పేసర్  శ్రీశాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పొల్గొన్నాడు శ్రీశాంత్.

2 / 5
 ఈ సందర్భంగా ఆలయంలోని వేద పండితులు శ్రీశాంత్ కుటుంబ సభ్యులకు వేదశీర్వచనం అందజేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

3 / 5
 అలాగే పట్టు వస్త్రాలతో శ్రీశాంత్ దంపతులను సత్కరించారు. ఇక దర్శనానంతరం బయటకు వచ్చిన శ్రీశాంత్ తో ఫొటోలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు.

4 / 5
 ఇక ఆలయం వెలుపల శ్రీశాంత్ మీడియాతో మాట్లాడుతూ… కుటుంబ సభ్యులతో . శ్రీవారిని  దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు.

5 / 5
 ఇక ఐపీఎల్-2025పై స్పందిస్తూ చిన్న వయస్సులో వైభవ్ సూర్య వంశి అద్భుతమైన రీతిలో పరుగులు సాధిస్తున్నారని ప్రశంసలు కురిపించాడు. కామెంట్రీ బాక్స్ నుంచి ఆ మ్యాచ్ చూస్తూ ఉండటం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నాడు శ్రీశాంత్.