Team India: పరుగుల రేసులో బుల్లెట్ వేగంతో దూసుకపోతోన్న స్మృతి మంధాన.. ఆ దిగ్గజ ప్లేయర్‌కు భారీ షాక్..
Smriti Mandhana: స్మృతి మంధాన ఇప్పటివరకు 109 టీ20 మ్యాచ్‌ల్లో 2646 పరుగులు చేసింది. ఇందులో 20కి పైగా హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక రన్‌గేటర్‌లో స్మృతి 7వ స్థానంలో నిలిచింది.