Virat kohli: కింగ్ కోహ్లీని ‘జీరో’గా మార్చేస్తా.. కీలక కామెంట్స్ చేసిన పాక్ యువ బౌలర్..

|

Jun 07, 2023 | 9:52 PM

Naseem Shah vs Virat kohli: గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల నసీమ్.. తన మెయిన్ టార్గెట్ విరాట్ కోహ్లీ అంటూ ప్రకటించాడు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో పాక్ పేసర్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీని సున్నాకి అవుట్ చేయడమే నా బిగ్ డ్రీమ్ అంటూ చెప్పుకొచ్చాడు.

1 / 6
India vs Pakistan: పాకిస్థాన్ 20 ఏళ్ల పేసర్ నసీమ్ షా తన చిన్న అంతర్జాతీయ కెరీర్‌లోనే సంచలనం సృష్టించాడు. 2019లో టెస్టు క్రికెట్‌లో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన నసీమ్.. ఇప్పుడు మూడు ఫార్మాట్లలో పాక్ జట్టులో శాశ్వత సభ్యుడిగా మారాడు.

2 / 6
గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల నసీమ్.. తన మెయిన్ టార్గెట్ విరాట్ కోహ్లీ అంటూ ప్రకటించాడు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో పాక్ పేసర్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీని సున్నాకి అవుట్ చేయడమే నా బిగ్ డ్రీమ్ అంటూ చెప్పుకొచ్చాడు.

3 / 6
భారత్‌తో ఆడేటప్పుడు నా ప్రాణాలను పణంగా పెడతానని, ఈసారి విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టడమే మా అందరి లక్ష్యం అంటూ ప్రకటించాడు. ముఖ్యంగా సున్నాకి ఔట్ చేయాలన్నది నా కల అంటూ చెప్పుకొచ్చాడు.

4 / 6
విరాట్ కోహ్లీని డకౌట్ అవుట్ చేయడం అంటే.. ఎంతో గర్వించదగ్గ విషయం. అందువల్ల రాబోయే రోజుల్లో కింగ్ కోహ్లీని డకౌట్ చేస్తానని నసీమ్ షా ప్రకటించాడు.

5 / 6
వచ్చే ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీంతోపాటు భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లోనూ దాయాది పోరు ఉండనుంది. కాబట్టి నసీస్ షా కలను విరాట్ కోహ్లీ ఎలా ఛేదిస్తాడో వేచి చూడాలి.

6 / 6
పాకిస్థాన్ తరపున 15 టెస్టులు ఆడిన నసీమ్ షా మొత్తం 42 వికెట్లు పడగొట్టాడు. అలాగే 8 వన్డేల్లో 23 వికెట్లు, 19 టీ20ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. రాబోయే రెండు పెద్ద టోర్నీల్లో చాలా పెద్ద కలతో టీమ్ ఇండియాతో పోటీ పడాలని కోరుకుంటున్నాడు.