3 / 4
ఆ తర్వాత 427 పరాజయాలతో టీమిండయా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. వన్డే క్రికెట్‌లో అత్యధికంగా మ్యాచులు ఆడిన రికార్డు మాత్రం టీమిండియా పేరుతోనే ఉంది. ఇప్పటి వరకు టీమిండియా 993 మ్యాచ్‌లు ఆడింది. మరో 7 మ్యాచులు ఆడితే 1000 వన్డేలు ఆడిన తొలి జట్టుగా రికార్డులు క్రియోట్ చేయనుంది. ఇప్పటి వరకు 516 విజయాలు సాధించగా, 9 మ్యాచ్‌లు టై అవ్వగా, మరో 41 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.