World Cup 2023: దేశవాళీలో నో ఛాన్స్.. కట్‌చేస్తే.. ఓమన్ దేశానికి టేకాఫ్.. తొలి సెంచరీతో దుమ్మురేపిన భారత ప్లేయర్..
Ayaan Khan Century: జింబాబ్వేలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌లో ఒమన్ బ్యాట్స్‌మెన్ అయాన్ ఖాన్ అద్భుతమైన సెంచరీతో సత్తా చాటాడు. అయాన్ ఖాన్ నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 105 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు.