- Telugu News Photo Gallery Cricket photos New Zealand cricketer Ajaj Patel visits Makkah, Shares photos
Makkah: కుటుంబ సభ్యులతో కలిసి మక్కాను దర్శించుకున్న స్టార్ క్రికెటర్.. ఫొటోస్ వైరల్
భారత సంతతికి చెందిన ఎంతో మంది క్రికెటర్లు ప్రస్తుతం విదేశీ జట్ల తరఫున సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. అలాగనీ తమ మూలాలను మర్చిపోవడం లేదు. ఈ క్రికెటర్ కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతాడు.
Updated on: Nov 17, 2024 | 10:23 PM

ఇటీవల న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత జట్టుపై చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయం సాధించింది. ఈ విజయంలో ఆ జట్టు స్పిన్నర్ అజాజ్ పటేల్ కీలక పాత్ర పోషించాడు.
1 / 5

ఈ సిరీస్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. తద్వారా టీమిండియాను వైట్ వాష్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
2 / 5

ముంబైలో జన్మించిన అజాజ్ పటేల్.. న్యూజిలాండ్‌లో స్థిరపడ్డాడు. కివీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూ సత్తా చాటుతున్నాడు.
3 / 5

టీమిండియాపై కివీస్ చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయం సాధించిన వెంటనే అజాజ్ పటేల్ కుటుంబంతో కలిసి మక్కా యాత్రకు వెళ్లాడు.
4 / 5

తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను అజాజ్ పటేల్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి కాస్తా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
5 / 5
Related Photo Gallery

ఈ ఐదుగురు పొరపాటున కూడా క్రెడిట్ కార్డ్ తీసుకోకూడదు.. అప్పుల్లో..

నంబర్ సేవ్ చేయకుండా వాట్సాప్‌లో కాల్ చేయడం ఎలా? ఈ ట్రిక్ తెలుసా?

ఈ కూరగాయ విత్తనాలను లైట్ తీసుకోకండి.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రాలు

వామ్మో బంగారం ధర ఇంత పెరిగిందా..? మహిళలకు దిమ్మదిరిగే షాక్!

చిన్న పనికే విపరీతంగా అలసిపోతున్నారా?

క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న కుర్ర భామ..

ఐపీఎల్‌కి ముందు లుక్కు మార్చిన కింగ్ కోహ్లీ!

గ్రహదోష నివారణకు ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి వాస్తు నియమాలుతెలుసా

తెలుగులో ఒక్క సినిమా చేయలేదు.. ఫాలోయింగ్ చూస్తే..

ఇంత అందాన్ని పట్టించుకోని టాలీవుడ్.. అక్కడ మాత్రం..
కలిసొచ్చిన అదృష్టం రూ.10 వేల సిప్‌తో చేతికి రూ.2 కోట్లు!

ఈ ఐదుగురు పొరపాటున కూడా క్రెడిట్ కార్డ్ తీసుకోకూడదు.. అప్పుల్లో..

నంబర్ సేవ్ చేయకుండా వాట్సాప్‌లో కాల్ చేయడం ఎలా? ఈ ట్రిక్ తెలుసా?

నడిచేటప్పుడు ఇలా అనిపిస్తే డయాబెటిస్ ఉన్నట్టేనా!

SLBC టన్నెల్లోకి వెళ్లిన రోబోలు!

శుక్రుడు అస్తంగత్వం.. ఆ రాశుల వారికి ధన యోగాలు..!

రాజధాని అమరావతికి 300 బస్సులు

పవన్‌ను ఎవరైనా గెలిపించారనుకుంటే అది వారి ఖర్మ..

మేం నిలబడ్డాం.. నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం

ప్రశ్నించే పార్టీ.. సమస్యలు పరిష్కరించే పార్టీగా మారింది

పవన్‌ను ఎవరైనా గెలిపించారనుకుంటే అది వారి ఖర్మ..

లీక్ దెబ్బకు ప్లాన్ ఛేంజ్ చేసిన జక్కన్న

40 ఏళ్ల చరిత్ర ఉన్న రజినీ థియేటర్ ఇక నేల మట్టం

చైతన్య కంటే ముందే శోభితకు లవ్ స్టోరీ! తెలిస్తే షాకవడం పక్కా..

అభిమానిని లాగిపెట్టి కొట్టిన స్టార్ హీరోయిన్

శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే..?

నిద్రలేమితో బాధపడతున్నారా.. ఇదిగో పరిష్కారం..!

పెళ్లి వేదికపైనే రెచ్చిపోయిన వధూవరులు.. వీడియో చూస్తే

చావా సినిమా ఎఫెక్ట్ బంగారం కోసం ఆ కోట చుట్టూ తవ్వకాలు

తెల్లారితే పెళ్లి..! అంతలోనే.. పెళ్లి కుమారుడి ఆత్మహత్య
