AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ధోని కూతురికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ను పంపిన సాకర్‌ దిగ్గజం మెస్సీ.. తెగ సంబరపడిపోతోన్న జివా

ధోని సతీమణి సాక్షి ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. లైక్‌ ఫాదర్‌.. లైక్‌ డాటర్‌ అని దీనికి క్యాప్షన్‌ ఇచ్చింది. ఇందులో లో జీవా మెస్సీ జెర్సీని ధరించి ఉండడం మనం చూడవచ్చు.

Basha Shek
|

Updated on: Dec 28, 2022 | 11:12 AM

Share
 ఖతార్‌ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీన జట్టు విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచ ఛాంపియన్ కావాలన్న లియోనెల్ మెస్సీ కల సాకరమైంది.

1 / 5
ఈ విజయంతో మరోసారి మెస్సీ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. మెస్సీ విజయంతో భారత్‌లోనూ సంబరాలు జరిగాయి. ఈక్రమంలో ఉంటే భారత దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ కుమార్తె జీవాకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ను పంపి ఆశ్చర్యపరిచాడు సాకర్‌ దిగ్గజం.

2 / 5
ధోని సతీమణి సాక్షి ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. లైక్‌ ఫాదర్‌.. లైక్‌ డాటర్‌ అని దీనికి క్యాప్షన్‌ ఇచ్చింది. ఇందులో లో జీవా మెస్సీ జెర్సీని ధరించి ఉండడం మనం చూడవచ్చు.

ధోని సతీమణి సాక్షి ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. లైక్‌ ఫాదర్‌.. లైక్‌ డాటర్‌ అని దీనికి క్యాప్షన్‌ ఇచ్చింది. ఇందులో లో జీవా మెస్సీ జెర్సీని ధరించి ఉండడం మనం చూడవచ్చు.

3 / 5
ఈ జెర్సీపై మెస్సీ ఆటోగ్రాఫ్ కూడా ఉండడం విశేషం. కాగా మెస్సీ అందించిన గిఫ్ట్‌తో తెగ సంబరపడిపోతంది జివా.  ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.

4 / 5
ధోనీకి ఫుట్‌ బాల్‌ ఎంతో ఇష్టం. అందుకే ఇండియన్ సూపర్ లీగ్ జట్టు చెన్నైయిన్ ఎఫ్‌సీకి కో- ఓనర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.

5 / 5
Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?

కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం

తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది

శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!

నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే

వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?

రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..