1 / 5
ముంబైపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన మధ్యప్రదేశ్ తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు ముంబై 108 పరుగుల లక్ష్యాన్ని అందించగా, మధ్యప్రదేశ్ 4 వికెట్ల నష్టానికి సులువుగా సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 116, రెండో ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసిన ఛాంపియన్ జట్టు బ్యాట్స్‌మెన్ శుభమ్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.