Powerplay Records: పవర్‌ప్లేలో పవర్ హిట్టర్స్.. రికార్డ్‌ల బెండ్ తీస్తోన్న నలుగురు.. లిస్టులో టీమిండియా ప్లేయర్

|

Sep 17, 2024 | 4:53 PM

Travis Head: 2024లో ఆస్ట్రేలియా, సన్‌రైజర్స్ హైదరాబాద్, వాషింగ్టన్ ఫ్రీడమ్ తరుపున బరిలోకి దిగుతోన్న ట్రావిస్ హెడ్ ఇప్పుడు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. అది కూడా పవర్‌ప్లేలో అద్భుత బ్యాటింగ్‌తో 1000+ పరుగులు చేయడం విశేషం.

1 / 5
Most Powerplay Runs: టీ20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా పేసర్ ట్రావిస్ హెడ్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. పొట్టి క్రికెట్‌లో పవర్‌ప్లేలో పవర్ ఫుల్ బ్యాటింగ్‌ను ప్రదర్శించడం కూడా ప్రత్యేకం. అంటే, 2024లో టీ20 క్రికెట్‌లో తొలి 6 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు.

2 / 5
ట్రావిస్ హెడ్ 2024లో ఇప్పటివరకు 38 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈసారి పవర్‌ప్లేలోనే 1027 పరుగులు సాధించాడు. ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో పవర్ ప్లేలో 1000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

3 / 5
ఈ జాబితాలో ఇంగ్లండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది 44 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడిన సాల్ట్ పవర్‌ప్లేలో మొత్తం 827 పరుగులు చేశాడు.

4 / 5
దక్షిణాఫ్రికా క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా మూడో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది RCB కెప్టెన్ 38 T20 ఇన్నింగ్స్‌లు ఆడి పవర్‌ప్లేలో మొత్తం 807 పరుగులు చేశాడు.

5 / 5
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. పవర్‌ప్లేలో మొత్తం 2141 పరుగులు చేసి హిట్‌మ్యాన్ ఈ గొప్ప రికార్డు సృష్టించాడు.