IPL 2026: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందోచ్.. అదేంటంటే..?

2026 ఐపీఎల్ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తమ హోమ్ మ్యాచ్‌లను ఆడనుంది. ఆర్సీబీ ఫ్రాంచైజీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం ముగిసింది. కర్ణాటక ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించింది. ఇది ఆర్సీబీ అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.

IPL 2026: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందోచ్.. అదేంటంటే..?
మ్యాచ్‌ల సంఖ్య ఎందుకు పెరిగింది? ఐపీఎల్ మీడియా హక్కుల ఒప్పందం ప్రకారం, ఐపీఎల్ 18, 19 సీజన్లలో 84 మ్యాచ్‌లను నిర్వహిస్తామని బీసీసీఐ తెలిపింది. కానీ గతసారి ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల 84 మ్యాచ్‌లను నిర్వహించలేదు. ఇప్పుడు, ఐపీఎల్ ప్రసారకులు మరోసారి మ్యాచ్‌ల సంఖ్యను పెంచాలనే డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. అందువల్ల, ఐపీఎల్ 2026లో 84 మ్యాచ్‌లు జరగడం దాదాపు ఖాయం.

Updated on: Feb 12, 2026 | 9:51 PM

Loading...
Unable to load recommendations.
Follow Us