IPL 2021: టాప్ 4‌ కోసం పోటీ.. రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు.! ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారంటే.!

|

Oct 06, 2021 | 9:13 AM

IPL 2021: ఐపీఎల్ రెండో ఫేజ్ చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చెన్నై, ఢిల్లీ, బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరుకోగా..

1 / 4
ఐపీఎల్ రెండో ఫేజ్ చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చెన్నై, ఢిల్లీ, బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరుకోగా.. ముంబై, కోల్‌కతా జట్లలో ఎవరు ఫోర్త్ ప్లేస్‌ను భర్తీ చేస్తారో చూడాలి.

2 / 4
10 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పాయింట్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ 9 విజయాలతో 18 పాయింట్స్‌తో రెండో స్థానంలో ఉంది. ఇక బెంగళూరు 16 పాయింట్స్, కోల్‌కతా 12 పాయింట్స్‌తో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

3 / 4
ఆరెంజ్ క్యాప్: కెఎల్ రాహుల్(528) అగ్రస్థానంలో.. రుతురాజ్ గైక్వాడ్(521) రెండో స్థానంలో..  శిఖర్ ధావన్(501), సంజూ శాంసన్(483), డుప్లెసిస్(470)లు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.

4 / 4
పర్పుల్ క్యాప్: హర్షల్ పటేల్(26 వికెట్లు) మొదటి స్థానంలో ఉండగా, ఆవేశ్ ఖాన్(22 వికెట్లు) రెండు, జస్ప్రిత్ బుమ్రా(19 వికెట్లు), షమీ(18 వికెట్లు), అర్ష్‌దీప్ సింగ్(16 వికెట్లు)లు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.