1 / 12
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-18 సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మెగా వేలానికి సంబంధించి ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు, బీసీసీఐ మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం రిటైన్‌లు, RTMలు కలుపుకుని సుమారు 6 నుంచి 7 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునే అవకాశాన్ని కల్పించింది బోర్డు.