2 / 5
మెగా వేలానికి ముందు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి కొంత మొత్తం చెల్లించాలని గతంలో చెప్పేవారు. మొదటి ఆటగాడికి రూ. 18 కోట్లు, రెండో ఆటగాడికి రూ. 14 కోట్లు, మూడో ఆటగాడికి రూ. 11 కోట్లు, నాలుగో ఆటగాడికి రూ. 18 కోట్లు, ఐదో ఆటగాడికి రూ. 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే కేవలం రూ.4 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది.