కానీ, ఆఖరి ఓవర్లో బెన్ కట్టింగ్ మ్యాచ్ మొత్తం చిత్రాన్ని మార్చేశాడు. షేన్ వాట్సన్ వేసిన ఆఖరి ఓవర్‌లో కట్టింగ్ 4, 6, 6, 1, 1, 6 స్కోరు చేసి 24 పరుగులు రాబట్టాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది.