IPL 2024-RCB: ఆర్‌సీబీ టీమ్‌లో భారీ ప్రక్షాళన.. వచ్చే టోర్నీలో ఈ ప్లేయర్లు ఉండడం అనుమానమే..!
IPL 2023-Royal Challengers Bangalore: లీగ్ దశలో RCB 14 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. విశేషమేమిటంటే, ఈ ఏడు మ్యాచ్‌ల విజయాల్లో కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే గణనీయమైన సహకారం అందించారు.