IPL 2023: ‘ఐపీఎల్ 2023 విన్నర్‌గా గుజరాత్..! రన్నరప్‌గా ధోనీ సేన.. ఇదిగో సాక్ష్యం.. తిట్టిపోస్తున్న నెటిజన్స్!

|

May 29, 2023 | 7:38 AM

IPL 2023 Final CSK vs GT: ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన IPL ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది.

1 / 7
IPL 2023 Final CSK vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందా? అలాంటి సందేహానికి కారణం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోని పెద్ద స్క్రీన్‌పై కనిపించింది. దీంతో మ్యాచ్‌పై అనుమానాలు వస్తున్నాయి.

2 / 7
అవును, ఆదివారం జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ సోమవారానికి వాయిదా పడింది. కానీ ఇంతలో, స్టేడియంలో బిగ్ స్క్రీన్‌పై ఇస్తున్న అప్‌డేట్‌లలో CSK జట్టు రన్నరప్‌ అంటూ స్క్రీన్‌పై కనిపించింది. దీంతో ప్రేక్షకులు అంతా షాక్ అయ్యారు.

3 / 7
టాస్ ప్రక్రియ జరగలేదు. అంతకు ముందు కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రన్నరప్‌గా నిలిచిన టెక్స్ట్ ఆశ్చర్యం కలిగించడంతో పాటు పలు సందేహాలను కూడా సృష్టించింది.

4 / 7
ఎందుకంటే మ్యాచ్ ప్రారంభం కాకముందే జట్టును రన్నరప్‌గా ఎలా నిర్ణయిస్తారు? అంటూ పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. అలాగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కూడా ఇప్పటికే ఫిక్స్ అయిందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

5 / 7
మొత్తానికి ఫైనల్ మ్యాచ్ కు ముందు నరేంద్రమోడీ స్టేడియంలో బిగ్ స్క్రీన్ పై కనిపించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారడంతో సోమవారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో అప్పుడే డిసైడ్ చేస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

6 / 7
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: ఎంఎస్ ధోని (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ్, మతీష్ పతిరానా, మిచెల్ సంతేర్ద్ , ఆకాష్ సింగ్, సిసంద మగల, డ్వేన్ ప్రిటోరియస్, అజయ్ జాదవ్ మండల్, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జీత్ సింగ్, RS హంగర్‌గేకర్, భగత్ వర్మ, నిశాంత్ సింధు.

7 / 7
గుజరాత్ టైటాన్స్ జట్టు: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమాన్ గిల్, దసున్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, యశ్ దయాల్, విజయ్ శంకర్. శివమ్ భరత్, శివం భరత్ కిషోర్, అభినవ్ మనోహర్, ఒడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, మాథ్యూ వేడ్, జాషువా లిటిల్, దర్శన్ నల్కండే, ఉర్విల్ పటేల్, సాయి సుదర్శన్, జయంత్ యాదవ్, ప్రదీప్ సాంగ్వాన్.