IPL 2022: చరిత్ర సృష్టించిన రూ. 9 కోట్ల ప్లేయర్.. ఐపీఎల్‌లో రెండో భారతీయుడిగా రికార్డ్..

|

May 18, 2022 | 3:40 PM

ఢిల్లీ క్యాపిటల్స్ మెగా వేలంలోకి ప్రవేశించే ముందు ఒక ఆటగాడిని తన వద్ద ఉంచుకంది. అతనికి కోసం రూ.9 కోట్లు వెచ్చించింది. ఢిల్లీకి చెందిన రూ.9 కోట్ల ఆటగాడు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత రూ.16 కోట్ల ఆటగాడి పేరిట ఉన్న..

1 / 5
IPL 2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద తక్కువ డబ్బు ఉంది. ఉన్నంతలోనే ఆ జట్టు అద్భుమైన ప్లేయర్లను దక్కించుకుంది. అదే జట్టుతో ప్లేఆఫ్స్ చేరేందుకు సిద్ధమైంది. ఇది మాత్రమే కాదు, వేలంలోకి ప్రవేశించే ముందు ఢిల్లీ కూడా ఒక ఆటగాడిని రిటైన్ చేసుకుంది. అతని కోసం రూ.9 కోట్లు చెల్లించింది. మే 16న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత ఢిల్లీకి చెందిన రూ.9 కోట్ల ఆటగాడు రూ.16 కోట్ల ఆటగాడి పేరిట ఉన్న భారత రికార్డును సమం చేశాడు. రూ. 9 కోట్ల ఆటగాడు అంటే, ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన అక్షర్ పటేల్. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ తరపున రూ. 16 కోట్లతో ఆడుతున్న రవీంద్ర జడేజా పేరిట ఉన్న ఓ రికార్డును సమం చేశాడు. జడేజా గాయం కారణంగా IPL 2022 నుంచి తప్పుకున్నాడు. అయితే ప్రస్తుతం అక్షర్ పటేల్ అతనిని సమం చేశాడు.

2 / 5
అక్షర్ పటేల్ ఐపీఎల్‌లో 1000 ప్లస్ పరుగులు చేయడంతోపాటు 100 కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఈ సందర్భంలో ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ మరొక ఎడమచేతి వాటం ఆల్ రౌండర్‌ను సమం చేశాడు.

3 / 5
మే 16న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ అజేయంగా 17 పరుగులు చేసి ఆ తర్వాత బంతితో 2 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన తర్వాత భారతీయులు నెలకొల్పిన ఓ రికార్డులో చేరాడు. అయితే, ఇప్పటి వరకు ఈ లిస్టులో రవీంద్ర జడేజా మాత్రమే ఉన్నాడు.

4 / 5
అక్షర్ పటేల్ ప్రస్తుతం IPLలో 121 మ్యాచ్‌ల తర్వాత 18.92 సగటుతో 1116 పరుగులు చేశాడు. అదే సమయంలో అతను 30.27 సగటుతో 101 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన అతడిని రవీంద్ర జడేజా చేరిన రికార్డుల్లోకి ఎక్కించింది.

5 / 5
ఇప్పటి వరకు ఆడిన 210 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో రవీంద్ర జడేజా 26 కంటే ఎక్కువ సగటుతో 2502 పరుగులు చేశాడు. అదే సమయంలో, అతను 30.79 సగటుతో 132 వికెట్లు పడగొట్టాడు.