IPL 2022: పృథ్వీ షా వల్ల డేవిడ్ వార్నర్ రిలాక్స్‌ అవుతున్నాడు.. ఎలాగంటే..?

|

Apr 22, 2022 | 6:42 PM

IPL 2022: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. అయితే అతడి ఓపెనింగ్ పార్టనర్ పృథ్వీ షా గురించి ఒక విషయం

1 / 5
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. అయితే అతడి ఓపెనింగ్ పార్టనర్ పృథ్వీ షా గురించి ఒక విషయం వెల్లడించాడు. పృథ్వీ షా మెరుపు బ్యాటింగ్‌ వల్ల తాను ఎక్కువ పరుగులు చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు.

2 / 5
పంజాబ్ కింగ్స్‌పై ఇద్దరు కలిసి ఆరు ఓవర్లలో 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్‌తో వార్నర్ మాట్లాడుతూ.. 'పృథ్వీ షాతో ఓపెనింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. అతని చేయి చాలా వేగంగా కదులుతుంది. అద్భుతమైన సమన్వయం ఉంటుంది' అన్నాడు.

3 / 5
వార్నర్ మాట్లాడుతూ.. 'షా నిరంతరం ఫోర్లు, సిక్సర్లు కొడుతూనే ఉంటాడు. అందుకే వికెట్ల మధ్య ఎక్కువగా పరుగెత్తాల్సిన అవసరం లేదు. షా మొదటి బంతి నుంచే అంతా సెట్‌ చేస్తాడు.

4 / 5
వార్నర్ మాట్లాడుతూ.. 'సాధారణంగా రెండు ఎండ్‌ల నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేయడం చాలా అరుదు. కానీ షా బ్యాటింగ్‌ చేస్తుంటే నేను కొంచెం రిలాక్స్‌గా ఉంటా' అన్నాడు.

5 / 5
వార్నర్ మాట్లాడుతూ.. 'ముందుగా మేము మంచి భాగస్వామ్యం నెలకొల్పడానికి ప్రయత్నిస్తాం. అప్పుడే జట్టుకి మంచి జరగుతుంది'