IPL 2021: జట్టులోకి డేవిడ్ భాయ్ రీ-ఎంట్రీ.. ఢిల్లీతో పోరుకు సన్‌రైజర్స్ రె’ఢీ’.. ఫ్యాన్స్‌కు మజా.!

|

Sep 22, 2021 | 1:22 PM

ఐపీఎల్ సెకండాఫ్‌లో రసవత్తరమైన పోరుకు తెరలేవనుంది. దుబాయ్ వేదికగా హైదరాబాద్, ఢిల్లీ జట్ల మధ్య ఇవాళ రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ రీ-ఎంట్రీ ఇవ్వనుండగా.. ఢిల్లీ జట్టులోకి శ్రేయాస్ అయ్యర్ పునరాగమనం చేయనున్నాడు. మరి రెండు జట్ల అంచనా ఎలా ఉందో చూసేద్దాం పదండి.!

1 / 11
పృథ్వీ షా   -  డేవిడ్ వార్నర్

పృథ్వీ షా - డేవిడ్ వార్నర్

2 / 11
వృద్దిమాన్ సాహా  - శిఖర్ ధావన్

వృద్దిమాన్ సాహా - శిఖర్ ధావన్

3 / 11
కేన్ విలియమ్సన్  - శ్రేయాస్ అయ్యర్

కేన్ విలియమ్సన్ - శ్రేయాస్ అయ్యర్

4 / 11
రిషబ్ పంత్  - మనీష్ పాండే

రిషబ్ పంత్ - మనీష్ పాండే

5 / 11
విజయ్ శంకర్ - మార్కస్ స్టోయినిస్

విజయ్ శంకర్ - మార్కస్ స్టోయినిస్

6 / 11
హెట్‌మెయిర్ -  అబ్దుల్ సమద్

హెట్‌మెయిర్ - అబ్దుల్ సమద్

7 / 11
జాసన్ హోల్డర్ -  అక్షర్ పటేల్

జాసన్ హోల్డర్ - అక్షర్ పటేల్

8 / 11
అశ్విన్ - రషీద్ ఖాన్

అశ్విన్ - రషీద్ ఖాన్

9 / 11
భువనేశ్వర్ కుమార్ - నోర్తజ్

భువనేశ్వర్ కుమార్ - నోర్తజ్

10 / 11
సందీప్ శర్మ  -  కసిగో రబాడా

సందీప్ శర్మ - కసిగో రబాడా

11 / 11
ఆవేశ ఖాన్ - ఖలీల్ అహ్మద్

ఆవేశ ఖాన్ - ఖలీల్ అహ్మద్