4 / 4
వెస్టిండీస్‌తో ఆడిన మొత్తం 6 మ్యాచ్‌లు గెలిచిన తర్వాత వైట్ వాష్ అవ్వడం శ్రీలంక వంతైంది. టీ20 సిరీస్‌తో ప్రారంభమైన లంక సిరీస్‌ను.. 3-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. టెస్టు క్రికెట్‌లో రోహిత్ తొలిసారి కెప్టెన్సీని అందుకున్నాడు. అయితే, రోహిత్ బ్యాట్‌తో సిరీస్‌లో పెద్దగా రాణించకపోవచ్చు, కానీ, కెప్టెన్సీలో మాత్రం తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. బెంగళూరు, మొహాలీలో జట్టును గెలిపించడం ద్వారా తన 100 శాతం రికార్డును నిలుపుకున్నాడు. (ఫోటో: BCCI)