4 / 5
ఆసియా కప్ ఫైనల్‌లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్‌కు ఎంచుకుంది. అయితే భారత బౌలర్ల ముందు లంకేయులు క్రీజులో నిలవలేకపోయారు. కేవలం 15.2 ఓవర్లలో 50 పరుగులకే లంకేయులు కుప్పకూలారు. సిరాజ్ ఆరు వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా కేవలం 3 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. జస్‌ప్రీత్ బుమ్రా మరో వికెట్ తీశాడు.