1 / 5
ప్రస్తుత రోజుల్లో వన్డే క్రికెట్‌లో సెంచరీ చేయడం అంత కష్టం కాదనే సంగతి తెలిసిందే. సెంచరీరే కాదు.. కొంతమంది ప్లేయర్లు డబుల్ సెంచరీలు కూడా బాదేస్తున్నారు. మైదానం పరిమాణం చిన్నగా ఉండడం, పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడం, పవర్‌ప్లేల వల్ల బ్యాటింగ్ ఎంతో సులభంగా మారింది. అయితే, 90వ దశకంలో వన్డేల్లో 50-60 స్ట్రైక్ రేట్ కూడా మంచిదని భావించేవారు. అయితే ప్రస్తుతం బ్యాట్స్‌మెన్స్ టెస్ట్ క్రికెట్‌లో ఇదే స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తుండడం మనం చూడొచ్చు.