IPL 2024: కీలక ఆటగాళ్లపై వేటేసిన ‘కోహ్లీ’ టీం.. బ్యాడ్ లక్ టీంనుంచి బయటపడనున్న ముగ్గురు?

|

Nov 24, 2023 | 6:45 PM

Royal Challengers Bangalore: 2024లో జరగనున్న ఈ టోర్నీ వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. అయితే, దీనికి ముందు ట్రేడ్ విండో తెరిచి ఉంటుంది. దీనిలో జట్లు ఒకరితో ఒకరు ఆటగాళ్లను మార్పిడి చేసుకుంటున్నాయి. అదే సమయంలో, RCB కూడా కొంతమంది ఆటగాళ్లను 2024 IPLకి ముందు విడుదల చేయనుందని తెలుస్తోంది. ఈ లిస్టులో కీలక ప్లేయర్లు ఉన్నారు. ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

1 / 6
RCB: IPLలో అత్యంత దురదృష్టవంతులుగా పేరుగాంచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. IPL 2024ను దృష్టిలో ఉంచుకుని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొనేందుకు సిద్ధమైంది. ఈక్రమంలో జట్టులో కీలక మార్పులు చేయనుందని తెలుస్తోంది. 2024లో జరగనున్న ఈ టోర్నీ వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది.

2 / 6
అయితే, దీనికి ముందు ట్రేడ్ విండో తెరిచి ఉంటుంది. దీనిలో జట్లు ఒకరితో ఒకరు ఆటగాళ్లను మార్పిడి చేసుకుంటున్నాయి. అదే సమయంలో, RCB కూడా కొంతమంది ఆటగాళ్లను 2024 IPLకి ముందు విడుదల చేయనుందని తెలుస్తోంది. ఈ లిస్టులో కీలక ప్లేయర్లు ఉన్నారు. ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

3 / 6
1- హర్షల్ పటేల్: ఈసారి RCB జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్‌ను విడుదల చేయగలదు. 2021లో హర్షల్ గత రెండు సీజన్లలో జట్టు కోసం ప్రత్యేకంగా ఏం చేయలేకపోయాడు. 2021 ఐపీఎల్‌లో 32 వికెట్లు తీశాడు. ఆ తర్వాత 2022, 2023 టోర్నీల్లో వరుసగా 19, 14 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 2023 టోర్నీలో హర్షల్ ఎకానమీ ఆందోళన కలిగించింది. అతను 9.66 ఎకానమీ వద్ద పరుగులు ఇచ్చాడు. కాగా, డెత్ ఓవర్లలో హర్షల్ పటేల్ జట్టుకు పెద్ద ఆందోళన కలిగిస్తున్నాడు. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని, RCB వేలానికి ముందే అతన్ని విడుదల చేయవచ్చు.

4 / 6
2- సిద్ధార్థ్ కౌల్: ఈ జాబితాలో ఫాస్ట్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ పేరు రెండో స్థానంలో ఉండవచ్చు. RCB 2022లో రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. అతను 2022లో జట్టు కోసం కేవలం 1 మ్యాచ్ మాత్రమే ఆడాడు. 2023లో ఏ మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఇటువంటి పరిస్థితిలో, IPL 2024 వేలానికి ముందు సిద్ధార్థ్‌ను RCB విడుదల చేయవచ్చు.

5 / 6
3- దినేష్ కార్తీక్: RCB జాబితాలో దినేష్ కార్తీక్ మూడవ స్థానంలో ఉండవచ్చు. 38 ఏళ్ల దినేష్ కార్తీక్‌కు 2023 ఐపీఎల్ ప్రత్యేకంగా ఏంలేదు. 13 మ్యాచ్‌ల్లో 140 పరుగులు మాత్రమే చేశాడు. 2023 టోర్నమెంట్‌లో సగటున 25.81 స్కోరు చేసిన దినేష్ కార్తీక్‌ను ఈసారి అతని వయస్సును పరిగణనలోకి తీసుకుని జట్టు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, దీనికి ముందు, కార్తీక్‌కు 2022 IPLలో బాగా రాణించడం విశేషం. అందులో అతను ఫినిషర్‌గా ఆడుతూ 330 పరుగులు చేశాడు.

6 / 6
వీళ్లిద్దరే కాదు.. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇస్తోన్న ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్.. న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డారెల్ మిచెల్, దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయెట్జీ కోసం కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయ్. ఆర్సీబీ, కేకేఆర్, పంజాబ్, ముంబై జట్లు వీరి కోసం కాసుల వర్షం కురిపించే ఛాన్స్ ఉంది.