Diwali 2024: దీపావళి వేడుకల్లో మెరిసిన భారత మహిళా క్రికెటర్లు.. ఫొటోస్ చూశారా?

|

Nov 01, 2024 | 8:04 PM

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సామాన్యులతో క్రీడా ప్రముఖులు దీపావళి పర్వదినాన్ని అట్టహాసంగా జరుపుకొన్నారు. అనంతరం తమ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

1 / 5
సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు దీపావళి పండగను అట్టహాసంగా జరుపుకొన్నారు. ఇక టీమిండియా క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఈ ఫెస్టివల్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.

2 / 5
 మహిళా క్రికెటర్లు స్మృతి మంథాన, ప్రియాంక పాటిల్ తమ దీపావళి సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దీంతో అవి కాస్తా వైరల్ గా మారాయి.

3 / 5
 ఈ ఫొటోల్లో సంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించారు స్మృతి మంథాన, ప్రియాంక పాటిల్. అలాగే తమ ఇళ్లను కూడా దీపాలతో అందంగా అలంకరించారు.

4 / 5
 ప్రస్తుతం మహిళా క్రికెటర్ల దీపావళి సెలబ్రేషన్స్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు

5 / 5
 కాగా స్మృతి మంథాన,  ప్రియాంక పాటిల్ వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ ఏడాది ఆర్సీబీ చాంపియన్‌గా నిలవడంలో వీరిద్దరు కీలక పాత్ర పోషించారు.