CSK vs PBKS, IPL 2024: తొలిసారి ఔట్ అయిన ధోని.. ఐపీఎల్ 2024 సీజన్‌లో స్పెషల్ రికార్డ్..

|

May 01, 2024 | 9:53 PM

MS Dhoni Out: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఏ ధోని IPL 2024 లో మొదటిసారిగా అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది.

1 / 5
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఏ ధోని IPL 2024 లో మొదటిసారిగా అవుట్ అయ్యాడు.

2 / 5
11 బంతుల్లో 14 పరుగుల వద్ద ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్ అయ్యాడు. అంతకుముందు ధోని చివరి రెండు ఓవర్లలో ఒక సిక్స్, ఒక ఫోర్ సాధించాడు.

3 / 5
ఈరోజు మ్యాచ్‌కు ముందు వికెట్ కీపర్ కం బ్యాటర్ ధోని.. ఏడు మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచాడు. దాదాపు 260 స్ట్రైక్ రేట్ వద్ద 96 పరుగులు చేశాడు.

4 / 5
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

5 / 5
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది.