మరోసారి తళుక్కుమన్న మిస్టరీ గర్ల్‌.. ఇండియా, ఆఫ్టాన్‌ మ్యాచ్‌లో విరాట్‌తో పాటు స్పెషల్‌ అట్రాక్షన్‌గా వాజ్మా

Asia Cup 2022: ఆసియా కప్ ఒక మిస్టరీ గర్ల్ రాత్రికి రాత్రే సోషల్‌ మీడియా సంచలనంగా మారింది. ఆమే వాజ్మా ఆయూబీ. ఆఫ్గాన్‌ క్రికెట్‌ జట్టు అభిమాని అయిన ఈ అందాల తార ఇండియాతో జరిగిన మ్యాచ్‌లోనూ సందడి చేసింది.

|

Updated on: Sep 09, 2022 | 10:04 PM

1 / 5
కాగా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సుమారు 3 సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించాడు. అతని సెంచరీతో పాటు వాజ్మా కూడా ఈ మ్యాచ్‌ లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి.

2 / 5
ఆసియా కప్‌లో  తన జట్టును ప్రోత్సహించిన వాజ్మా ఆఫ్ఘనిస్తాన్‌కు చెందినది. ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆమె సాంప్రదాయ దుస్తులు ధరించి  చేతిలో ఆఫ్గానిస్తాన్ జెండాతో స్టేడియంలో దర్శనమిచ్చింది.

3 / 5
28 ఏళ్ల వాజ్మా ఆఫ్ఘని. కానీ ఆమె దుబాయ్‌లో నివసిస్తోంది. వాజ్మా ఒక సామాజిక కార్యకర్త . ఆమె ఓ ఫ్యాషన్ లేబుల్‌ను నడుపుతోంది.

4 / 5
వాజ్మా ఓ క్రీడాభిమాని కూడా. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఆమె బాలీవుడ్‌లో  అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోందట.

5 / 5
Follow us
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో

హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు