వామ్మో ఇన్నాళ్లు తెలీదే.. అల్యూమినియం పాత్రల్లో ఈ వంటలు చేయడం ఇంత డేంజరా?
మన వంటింట్లో ఆహార పదార్థాల ఎంపిక ఎంత ముఖ్యమో, వాటిని వండే పాత్రల ఎంపిక కూడా అంతే కీలకం. మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తాయని చాలా ఇళ్లలో అల్యూమినియం పాత్రలను విరివిగా వాడుతుంటారు. అయితే అల్యూమినియం పాత్రల్లో కొన్ని రకాల ఆహారాలను వండటం వల్ల దీర్ఘకాలిక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు అల్యూమీనియం పాత్రల్లో ఎందుకు వండ కూడదో ఇక్కడ తెలుసుకుందాం

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
