Directors: వారి ప్లేస్ మాదే అంటున్న మీడియం దర్శకులు.. ఇంతకీ ఎవరి ప్లేస్.?

వరుసలో ముందున్నవారు... ప్యాన్‌ ఇండియా లెవల్‌కి రీచ్‌ అవుతుంటే... నెక్స్ట్ బ్యాచ్‌ మొత్తం లీడింగ్‌ పొజిషన్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పుడు టాలీవుడ్‌ నుంచి ప్యాన్‌ ఇండియా రేంజ్‌కి ప్రమోషన్లు తీసుకున్నారు రాజమౌళి, సుకుమార్‌, త్రివిక్రమ్‌ అండ్‌ అదర్స్. ఇంతకు ముందు ఇండస్ట్రీలో వీళ్లున్న పొజిషన్స్ ని ఆక్యుపై చేయాలనుకుంటున్నవారి సంగతి ఏంటి?

| Edited By: Prudvi Battula

Updated on: Aug 07, 2024 | 8:30 AM

1 / 5
కార్తికేయ సినిమా చూసినప్పుడే చందు మొండేటిలో ఏదో స్పార్క్ ఉందని నమ్మారు జనాలు. కార్తికేయ 2తో ప్యాన్‌ ఇండియా రేంజ్‌లోనూ పేరు తెచ్చుకున్నారు ఈ కెప్టెన్‌. ఆల్రెడీ తండేల్‌ మూవీ తెరకెక్కించే పనిలో ఉన్నారు చందు మొండేటి. ఈ సినిమా కూడా ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో క్లిక్‌ అయితే టాప్‌ డైరక్టర్‌గా చందు పేరు సుస్థిరం అయినట్టే.

2 / 5
ఆల్రెడీ ఈ రేసులో నేను మంచి ప్లేసులో ఉన్నా భయ్యా అని అంటున్నారు అనిల్‌ రావిపూడి. ప్యాన్‌ ఇండియా రేంజ్‌ సినిమా చేసిన ఎక్స్ పీరియన్స్ లేకపోయినా, కమర్షియల్‌ సినిమాను అద్భుతంగా డీల్ చేస్తారనే పేరుంది అనిల్‌కి. ప్రస్తుతం వెంకటేష్‌తో సినిమా చేస్తున్నారు ఈ డైరక్టర్‌. లైఫ్‌ అంటే మినిమమ్‌ ఇట్టా ఉండాలా అంటూ తనదైన స్టైల్‌లో దూసుకుపోతున్నారు.

3 / 5
 నిన్నగాక, మొన్న బింబిసారతో పేరు తెచ్చుకున్న డైరక్టర్‌ వశిష్ట. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్‌ని డైరక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. విశ్వంభర సినిమాతో బాక్సాఫీస్‌ని కొల్లగొడితే ఆ జోనర్‌ సినిమాలను డీల్‌ చేయగల డైరక్టర్‌గా తిరుగులేని పేరు తెచ్చుకుంటారు వశిష్ట.

4 / 5
ఆల్రెడీ మాస్‌ హీరోలను సూపర్‌గా హ్యాండిల్‌ చేస్తారనే పేరు తెచ్చుకున్నారు బాబీ. మెగా ఫోన్‌ పట్టుకోగానే.. మాస్‌ మహరాజ్‌తో మూవీ చేసి మెప్పించారు. ఇప్పుడు బాలకృష్ణ మూవీని తెరకెక్కిస్తున్నారు.సెట్స్ మీదున్న ఈ సినిమాను కూడా క్లిక్‌ చేస్తే టాప్‌ డైరక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకోవడం ఖాయం.

5 / 5
Follow us
వారి ప్లేస్ మాదే అంటున్న మీడియం దర్శకులు.. ఇంతకీ ఎవరి ప్లేస్.?

గృహ కొనుగోలుదారులకు తీపికబురు.. వాటిపై ట్యాక్స్ రిలాక్సేషన్..

శ్రీలంక సిరీస్ తర్వాత వీళ్ల కెరీర్ ఖతం.. టీమిండియా నుంచి ఔట్

నాగ పంచమి రోజున ఈఅరుదైన యాదృచ్చికాలు.. ఎలా పూజిస్తే శుభప్రదం అంటే

కస్టమర్లకు షాకింగ్ న్యూస్‌.. రీఛార్జ్‌ ధరలు మళ్లీ పెరగనున్నాయా?

నన్ను ఇప్పటికీ అలానే చూస్తున్నారు.. నేను ఎలా ముందుకెళ్లాలి..

బిగ్గీస్‌కి మీడియం మేకర్స్ రిక్వెస్టులు.. ఏంటాది.? దేనికోసం.?

దర్శనంతోనే సర్పదోషాలను తొలగించే ఆలయం ఏడాదిలో ఒక్కసారి మాత్రమే

ఇకపై అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో EWS కోటా అమలు

సాధారణ తనిఖీలు.. కారు ఆపి చెక్ చేసిన పోలీసులు.. కట్ చేస్తే