వర్షాకాలం లో సెగలు రేపుతున్న రీతూ చౌదరి
Phani CH
06 AUG 2024
బుల్లితెర పాపులర్ షో జబర్దస్త్‌తో నేమ్, ఫేమ్ కొట్టేసిన నటీనటుల లిస్టు పెద్దదే. అందులో రీతూ చౌదరి కూడా ఒకరని చెప్పుకోవాలి.
జబర్దస్త్ స్కిట్స్ చేస్తూ జనాల్లో పాపులారిటీ పెంచుకుంది రీతూ. ఈ వేదికగా మంచి ఫేమ్ కొట్టేసిన లేడీ కామెడియన్లలో ఒకరిగా నిలిచింది.
సుడిగాలి సుధీర్, రష్మీ, హైపర్ ఆది, వర్ష లాంటి వారు ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. యంగ్ బ్యూటీ రీతూ చౌదరి ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది.
జబర్దస్త్ కంటే ముందు పలు సీరియల్స్, వెండితెరపై పలు సినిమాలు కూడా చేసిన రీతూ.. అక్కడ రాని పాపులారిటీ జబర్దస్త్ వేదికగా అందుకుంది.
జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మెరుస్తూ బుల్లితెర ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టింది రీతూ చౌదరీ.
కామెడీకి తోడు తన గ్లామరస్ లుక్స్‌తో తనకంటూ సొంత అభిమాన వర్గాన్ని కూడగట్టుకుంది ఈ బ్యూటీ.
పొట్టి బట్టలతో హాట్ హాట్ ట్రీట్ ఇస్తూ హవా నడిపిస్తున్న రీతూ చౌదరీ.. తాజాగా కొన్ని స్టిల్స్ షేర్ చేసి వాటిని నెట్టింట వైరల్ చేసేసింది.
ఇక్కడక్లిక్ చేయండి