Jailer OTT : సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న జైలర్.. ఓటీటీ రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

| Edited By: Ravi Kiran

Aug 10, 2023 | 9:02 PM

మొదటి షో నుంచే జైలర్ మూవీకి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ కు జోడీగా రమ్యకృష్ణ నటించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. రెండు చోట్ల ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. సన్ పిక్చర్స్  రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్  జైలర్ సినిమా ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకుంది.

1 / 5
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా థియటర్స్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసిన జైలర్ మూవీ సందడే కనిపిస్తుంది. 

2 / 5
మొదటి షో నుంచే జైలర్ మూవీకి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ కు జోడీగా రమ్యకృష్ణ నటించారు. 

3 / 5
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. రెండు చోట్ల ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. సన్ పిక్చర్స్  రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించింది. 

4 / 5
ఇక ఏ సినిమా ఓటీటీ పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. థియేటర్స్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న జైలర్ ఓటీటీ పార్ట్‌నర్‌ని ఫిక్స్ చేసుకుంది. 

5 / 5
ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్  జైలర్ సినిమా ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకుంది. నెలరోజుల తర్వాత అంటే సెప్టెంబర్ చివరి వారంలో జైలర్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 