Allu Arjun: “AAA” త్వరలోనే ఈ కాంబినేషన్ కు శ్రీకారం.. చెప్పకనే చెప్పిన ఐకాన్ స్టార్

| Edited By: Phani CH

Sep 16, 2023 | 1:43 PM

జవాన్‌ సక్సెస్‌ను ప్రైజ్‌ చేస్తూ టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్‌ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ విషయంలో షారూఖ్‌, అనిరుద్ కూడా స్పందించారు. ఇప్పుడు ఈ ట్వీటే టాలీవుడ్‌కి హైప్ తీసుకువస్తోంది. ఆల్రెడీ అట్లీ ఇచ్చిన హింట్‌కు ఇప్పుడు బన్నీ చేసిన ట్వీట్‌ను కనెక్ట్ చేసుకొని పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్‌. జవాన్ సినిమాతో మరోసారి బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు కింగ్‌ ఖాన్ షారూఖ్‌ ఖాన్‌. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించి, వెయ్యి కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతోంది.

1 / 5
జవాన్‌ సక్సెస్‌ను ప్రైజ్‌ చేస్తూ టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్‌ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ విషయంలో షారూఖ్‌, అనిరుద్ కూడా స్పందించారు. ఇప్పుడు ఈ ట్వీటే టాలీవుడ్‌కి హైప్ తీసుకువస్తోంది. ఆల్రెడీ అట్లీ ఇచ్చిన హింట్‌కు ఇప్పుడు బన్నీ చేసిన ట్వీట్‌ను కనెక్ట్ చేసుకొని పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్‌.

2 / 5
అల్లు అర్జున్‌ ఇమేజ్‌కు అట్లీ మార్క్ టేకింగ్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. అందుకే ఈ కాంబినేషన్‌లో సినిమా అన్న న్యూసే ఏఏ ఆర్మీకి ఇన్‌స్టాంట్‌గా కనెక్ట్ అయ్యింది. తాజాగా బన్నీ జవాన్ టీమ్‌ను అభినందిస్తూ చేసిన ట్వీట్‌ ఏ - ఏ కాంబో త్వరలోనే సెట్స్ మీదకు రాబోతుందన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది.

3 / 5
అల్లు అర్జున్‌, అట్లీ, అనిరుధ్‌ కాంబినేషన్‌ను ట్రిపుల్‌ ఏ అంటూ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. అంతేకాదు ఆల్రెడీ పుష్పతో పాన్ ఇండియా రేంజ్‌లో జెండా పాతిన బన్నీ, జవాన్‌తో నేషనల్ మార్కెట్‌ను షేక్ చేసిన అట్లీ, అనిరుధ్ కాంబినేషన్‌లో సినిమా అంటే ట్రిపులార్ రికార్డులు కూడా బ్రేక్ అవుతాయన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. తమన్ బదులుగా.. నెక్స్ట్ చేయబోయే సినిమాకు అనిరుద్‌ను తీసుకోవాలని అల్లు అర్జున్.. త్రివిక్రమ్‌కు సిఫార్సు చేసినట్టు వినికిడి.

4 / 5
జవాన్ సినిమాతో మరోసారి బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్  చేశారు కింగ్‌ ఖాన్ షారూఖ్‌ ఖాన్‌. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించి, వెయ్యి కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఈ మూవీ ప్రమోషన్ సందర్బంగా నెక్ట్స్ అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు అట్లీ.

5 / 5
జవాన్ మూవీ గురించి బన్నీ చేసిన ట్వీట్‌కు షారూఖ్‌తో పాటు అనిరుధ్‌ కూడా రిప్లై ఇచ్చారు. అయితే అనిరుధ్ కామెంట్‌కు బన్నీ ఇచ్చిన రిప్లై ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది. అనిరుధ్‌ థ్యాంక్స్ చెబితే... థ్యాంక్స్ కాదు, అదిరిపోయే మ్యూజిక్ కావాలంటూ రిప్లై ఇచ్చారు బన్నీ. దీంతో ఈ కాంబో ఆల్రెడీ సెట్‌ అయ్యిందని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్.