Vijay: పవన్‌ సక్సెస్‌ని సెలబ్రేట్‌ చేస్తున్న విజయ్‌ ఫ్యాన్స్‌

| Edited By: Phani CH

Jun 08, 2024 | 11:15 AM

పవన్‌ కల్యాణ్‌ విజయం చూశాక, తమిళనాడులో విజయ్‌ ఫ్యాన్స్ లో ఊపు మరింత పెరిగింది. పవన్‌ సినిమాలను విజయ్‌ రీమేక్‌ చేయడం, విజయ్‌ సినిమాలను పవన్‌ రీమేక్‌ చేయడం చాలా సార్లే జరిగింది. ఇప్పుడు రాజకీయాల పరంగానూ వీరిద్దరి మధ్య పోలికలను లెక్కబెడుతున్నారు అభిమానులు. పిఠాపురం ఎమ్మెల్యేగారు సినిమాల్లో కంటిన్యూ అవుతారా? లేదా? అన్నదే ఇప్పుడు టాలీవుడ్‌లో మేజర్‌ చర్చ. ఆయన ఇప్పటిదాకా ఎక్కడా సినిమాలకు ఫుల్‌ స్టాప్‌పెడతాననే మాట చెప్పలేదు.

1 / 5
పవన్‌ కల్యాణ్‌ విజయం చూశాక, తమిళనాడులో విజయ్‌ ఫ్యాన్స్ లో ఊపు మరింత పెరిగింది.  పవన్‌ సినిమాలను విజయ్‌ రీమేక్‌ చేయడం, విజయ్‌ సినిమాలను పవన్‌ రీమేక్‌ చేయడం చాలా సార్లే జరిగింది. ఇప్పుడు రాజకీయాల పరంగానూ వీరిద్దరి మధ్య పోలికలను లెక్కబెడుతున్నారు అభిమానులు.

2 / 5
పిఠాపురం ఎమ్మెల్యేగారు సినిమాల్లో కంటిన్యూ అవుతారా? లేదా? అన్నదే ఇప్పుడు టాలీవుడ్‌లో మేజర్‌ చర్చ. ఆయన ఇప్పటిదాకా ఎక్కడా సినిమాలకు ఫుల్‌ స్టాప్‌పెడతాననే మాట చెప్పలేదు.

3 / 5
ఆల్రెడీ ఒకటికి మూడు సినిమాలు సెట్స్ మీదున్నాయి. ఆల్రెడీ బాలయ్య ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతూ సినిమాలు చేస్తున్నారు. సో పవన్‌ కూడా అలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయన్నది ఓ వర్గం మాట.

4 / 5
పవన్‌ పూర్తి స్థాయి పాలిటిక్స్ మీద ఫోకస్‌ చేస్తే సినిమాలు చేయడం సాధ్యం కాదు అనే వారి సంఖ్య కూడా తక్కువగా ఏం లేదు. పవన్‌ సినిమాల  సంగతి పక్కనపెడితే తమిళనాడులో విజయ్‌ సినిమాల మీద ఫోకస్‌ మరింత పెరిగింది. తాను రాజకీయాల్లోకి వస్తే సినిమాలను వదిలేస్తానని ఆల్రెడీ అనౌన్స్ చేశారు విజయ్‌.

5 / 5
విజయ్‌కి ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమా గోట్‌. ఈ చిత్రం తర్వాత ఇంకో సినిమా చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన పాలిటిక్స్ లో ఫుల్‌ బిజీ అయితే ఆ సినిమా కూడా చేస్తారో లేదోననే అనుమానాలు ఉన్నాయి. ప్రజల కోసం నిస్వార్థంగా కష్టపడితే సక్సెస్‌ ఖాయమని హుషారుగా పనిచేస్తోంది దళపతి సైన్యం. విజయ్‌ సినిమాలకు దూరమవుతారనే బాధ మాత్రం ఫ్యాన్స్ లో కనిపిస్తోంది.